ఏడో దశ పోలింగ్... పోలింగ్ కేంద్రాల దగ్గర భారీగా క్యూలు...

Lok Sabha Election 7th Phase 2019 : 7 రాష్ట్రాలు, 1 కేంద్ర పాలిత ప్రాంతంలోని 59 నియోజకవర్గాల్లో ఆదివారం చివరి ఏడో దశ పోలింగ్ జరుగుతోంది.