LOK SABHA ELECTION 2019 WANT TO VOTE IN LOK SABHA ELECTIONS CHECK YOUR NAME IN ELECTORAL LIST WITH THESE STEPS SS
Check Vote: మీ ఓటు ఉందా... లేదా? ఇలా చెక్ చేసుకోండి
Check Your Vote | తెలుగు రాష్ట్రాల్లో పోలింగ్‌కు ముహూర్తం దగ్గరపడింది. మరి ఈ ఎన్నికల్లో ఓటు వేసేందుకు మీరు రెడీనా? అసలు మీ ఓటు ఉందా? లేదా? ఎలా ఇలా చెక్ చేసుకోండి.
1. మీ ఓటు ఉందో లేదో చెక్ చేసుకోవడానికి ముందుగా www.nvsp.in వెబ్సైట్ ఓపెన్ చేయాలి. ఇది నేషనల్ ఓటర్స్ సర్వీస్ పోర్టల్. (Image: National Voters’ Service portal)
2/ 6
2. టాప్ లెఫ్ట్‌లో మీకు ‘Search Your Name in Electoral Roll’ అని కనిపిస్తుంది. దానిపైన క్లిక్ చేయాలి. (Image: National Voters’ Service portal)
3/ 6
3. EPIC నెంబర్ లేదా సెర్చ్ డీటెయిల్స్ ఆధారంగా మీ పేరు చెక్ చేసుకోవచ్చు. మీ ఓటర్ ఐడీ కార్డుపైన EPIC నెంబర్ ఉంటుంది. (Image: National Voters’ Service portal)
4/ 6
4. EPIC ఎంటర్ చేసి సెర్చ్ బటన్ క్లిక్ చేస్తే చాలు మీ ఓటు ఉందో లేదో తెలిసిపోతుంది. (Image: National Voters’ Service portal)
5/ 6
5. వెబ్ పేజీ చివర్లో మీ వివరాలన్నీ కనిపిస్తాయి. ఒకవేళ మీ పేరు కనిపించకపోతే ఓటర్ జాబితాలో మీ ఓటు లేనట్టే. (Image: Wikimedia Commons)
6/ 6
6. ప్రత్యామ్నాయంగా 'Search by Details' ద్వారా కూడా మీ ఓటు చెక్ చేసుకోవచ్చు. పేరు, ఏజ్, జెండర్, డేట్ ఆఫ్ బర్త్, జిల్లా వివరాలు ఎంటర్ చేసి మీ ఓటు వివరాలు తెలుసుకోవచ్చు. (Image: National Voters’ Service portal)