Home » photogallery » national »

LOK SABHA ELECTION 2019 SCHEDULE KNOW HOW TO CHECK IF YOUR NAME IS ON THE ELECTORAL LIST SS

Lok Sabha Election 2019: ఓటరు జాబితాలో మీ పేరు ఉందా? ఇలా చెక్ చేసుకోండి

Lok Sabha Election 2019 | ఎన్నికల నగారా మోగింది. దేశమంతా ఇప్పుడు ఎన్నికల గురించే చర్చ. అప్పుడే ఎన్నికల సందడి మొదలైంది. సరిగ్గా నెల రోజుల్లో పోలింగ్ జరగనుంది. మరి ఓటరు జాబితాలో మీ పేరు ఉందా? లేదా? ఇలా తెలుసుకోవచ్చు.