PICS: సోనియా నామినేషన్..రాయ్‌బరేలీలో కాంగ్రెస్ మెగా ర్యాలీ
PICS: సోనియా నామినేషన్..రాయ్‌బరేలీలో కాంగ్రెస్ మెగా ర్యాలీ
రాయ్‌బరేలీలో సోనియా గాంధీ నామినేషన్ వేశారు. నామినేషన్‌కు ముందు సోనియా కుటుంబ సభ్యులు దుర్గాదేవికి పూజలు నిర్వహించారు. అనంతరం భారీ ర్యాలీగా వెళ్లి నామినేషన్ వేశారు. ఈ కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.