Election 2019: తొలి విడత ఓటర్ల సంఖ్య ఈ దేశాల జనాభా కన్నా ఎక్కువ
Election 2019: తొలి విడత ఓటర్ల సంఖ్య ఈ దేశాల జనాభా కన్నా ఎక్కువ
భారతదేశంలో తొలివిడత ఎన్నికల సందడి కనిపిస్తోంది. తొలివిడత ఎన్నికల్లో మొత్తం ఓటర్ల సంఖ్య 14,21,69,537. అంటే 14 కోట్ల 21 లక్షల కన్నా ఎక్కువ. ఇది సుమారు రష్యా జనాభాతో సమానం. రష్యా జనాభా 14.3 కోట్లు. భారతదేశంలో తొలివిడత ఎన్నికల్లో అర్హులైన ఓటర్ల సంఖ్య ఏఏ దేశాల జనాభా కన్నా ఎక్కువో తెలుసుకోండి.