Home » photogallery » national »

LOK SABHA ELECTION 2019 KOEL MALLICK CAST HER VOTE IN JADHAVPUR IN WEST BENGAL MS

Photos : ఓటు వేసిన బెంగాల్ నటి కోయెల్ మల్లిక్..

ఏడో దశ ఎన్నికల పోలింగ్‌లో పలువురు సినీ రాజకీయ ప్రముఖులు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. బెంగాలీ నటి కోయెల్ మల్లిక్ కుటుంబంతో కలిసి ఓటు జాదవ్‌పూర్‌లో తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. 2003లోనే తెరంగ్రేటం చేసి మల్లిక్ ప్రస్తుతం ఏసీపీ రుద్ర అనే సినిమాలో నటిస్తున్నారు.