Lok Sabha Election 2019 : ఓటు వేస్తున్న ప్రముఖులు... పోలింగ్ కేంద్రాల దగ్గర భారీ క్యూలు
Lok Sabha Election 2019 : ఓటు వేస్తున్న ప్రముఖులు... పోలింగ్ కేంద్రాల దగ్గర భారీ క్యూలు
Lok Sabha Election 2019 : లోక్ సభ ఎన్నికల రెండో దశలో మొత్తం 11 రాష్ట్రాలు, ఓ కేంద్రపాలిత ప్రాంతంలో 95 లోక్ సభ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఆయా రాష్ట్రాల్లో ప్రముఖులు, సినీ సెలబ్రిటీలు ఉదయమే వచ్చి ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. ఓటు వేసేందుకు పోలింగ్ కేంద్రాలకు పెద్ద ఎత్తున ప్రజలు తరలివస్తున్నారు.
1/ 9
ఓటు వేసేందుకు వచ్చిన అజిత్..
2/ 9
ఓటు హక్కు వినియోగించుకున్న అన్నాడీఎంకె సౌత్ చెన్నై లోక్‌సభ అభ్యర్థి జయవర్ధన్
3/ 9
ఓటు హక్కు వినియోగించుకున్న ఓ జంట
4/ 9
బెంగాల్‌లోని డార్జిలింగ్‌లో హిమాచల్ హైస్కూల్ భవన వద్ద ఓటు హక్కు వినియోగించుకున్న ఓ తల్లి, కొడుకు.
5/ 9
సతీమణి కన్యక పరమేశ్వరితో కలిసి ఓటు హక్కు వినియోగించుకున్న కర్ణాటక డిప్యూటీ సీఎం జి.పరమేశ్వర (Image : ANI)
6/ 9
చెన్నైలోని అల్వార్‌పేటలో ఓటు హక్కు వినియోగించుకున్న డీఎంకె నేత, తూత్తుకుడి లోక్‌సభ అభ్యర్థి కనిమొళి (Image : ANI)
7/ 9
ఓటు హక్కు వినియోగించుకున్న మణిపూర్ సీఎం బీరేన్ సింగ్ (Image : ANI)
8/ 9
ఓటు హక్కు వినియోగించుకున్న ఓ ముస్లిం మహిళ..
9/ 9
ఓటు హక్కు వినియోగించుకునేందుకు పోలింగ్ బూత్ వద్దకు వచ్చిన భారతరత్న, ప్రముఖ శాస్త్రవేత్త, ప్రొఫెసర్ సీఎన్ఆర్ రావు