Home » photogallery » national »

LEMON SCAM IN PUNJAB KAPURTHALA MODERN JAIL ONE OFFICER SUSPENDED BY AAP CM BHAGWANT MANN GOVT DETAILS HERE MKS

Lemon Scam : అమెరికాను తలదన్నే మన దేశ మోడ్రన్ జైలు.. నిమ్మకాయల కుంభకోణంతో గబ్బులేపారు!

జైళ్ల నిర్వహణ, ఖైదీల సంస్కరణ విషయంలో ఒకప్పుడు అట్టడుగున్న ఉన్న భారత్ క్రమంగా అమెరికా, యూరప్ తరహాలో జైళ్ల వ్యవస్థను ఆధునీకరిస్తుండటం తెలిసిందే. చాలా రాష్ట్రాల్లో ఇప్పుడు మోడ్రన్ జైల్లు వెలుస్తున్నాయి. అన్నిటిలోకి పంజాబ్ లోని కపుర్తలా మోడ్రన్ జైలుకు నిర్వహణలో గొప్ప పేరుంది. కానీ నిమ్మకాలయ కుంభకోణం వల్ల ఇప్పుడా ఇమేజ్ డ్యామేజ్ అవుతోంది. పూర్తి వివరాలివి..