Home » photogallery » national »

LEMON PRICES REPORTEDLY RISE TO RS 400 PER KG IN JAIPUR LEMON PRICE MAY GO HIGH AMID SUMMER TEMPERATURE MKS

Lemon Price: వామ్మో! నిమ్మకాయ కేజీ రూ.400 -శ్రీలంక కాదు ఇండియాలోనే! -ఇక జీవితం నిమ్మ రస రహితమేనా?

కిలో బియ్యం రూ.220.. ప్యాకెట్ పాలపొడి రూ.1900.. ఒక కోడి గుడ్డు రూ.35.. గ్యాస్ సిలిండర్ ధర రూ.2700.. తెలుసుగా.. ఇవన్నీ మన పొరుగున ఉన్న సంక్షుభిత శ్రీలంకలో వస్తువుల ధరలు. ఇండియాలో ఆర్థిక సంక్షోభం లేకున్నా గ్యాస్ ధర రూ.100, పెట్రోల్ రూ.120 దాటి, నిమ్మకాయలు కేజీ రూ.400కు చేరింది. దీంతో సామాన్యుడికి వేసవి తాపం నుంచి ఉపశమనం దూరమయ్యే పరిస్థితి నెలకొంది..