హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » ఇండియా న్యూస్ »

Kashmir : ఆసియాలోనే అతిపెద్ద తులిప్ గార్డెన్ .. ప్రకృతి ప్రేమికులకు వెల్‌కమ్ పలుకుతోంది

Kashmir : ఆసియాలోనే అతిపెద్ద తులిప్ గార్డెన్ .. ప్రకృతి ప్రేమికులకు వెల్‌కమ్ పలుకుతోంది

Kashmir : ఆసియాలోనే అతిపెద్ద తులిప్ గార్డెన్ పర్యాటకుల కోసం తెరవబడింది. దీనిని లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా ప్రారంభించారు. శ్రీనగర్‌లోని ప్రసిద్ధ దాల్ జిల్ ఒడ్డున ఉన్న తులిప్ తోటలో 15 లక్షలకు పైగా పూలు ఉన్నాయి.

Top Stories