Home » photogallery » national »

LAND PRICES IN AYODHYA HAVE ALSO GONE UP AFTER PM NARENDRA MODI LAID STONE FOR RAM MANDIR AK

Ayodhya Land Price: అయోధ్యలో భూముల ధరలు ఎంత పెరిగాయో తెలుసా..

అయోధ్య పరిసర ప్రాంతాల్లో చదరపు అడుగు భూమి విలువ రూ. 300 నుంచి రూ. 450 వరకు ఉంది. ప్రధాని నరేంద్రమోదీ నెల క్రితం అయోధ్యలో రామాలయ నిర్మాణానికి భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా 40 కేజీల వెండి ఇటుకులతో ఆలయ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు.