7. శబరిమల అయ్యప్ప ప్రసాదం ధర రూ.450. ఇందులో కేవలం ప్రసాదం మాత్రమే కాదు ప్రసాదం కిట్ ఉంటుంది. అందులో అరవణ పాయసం, విభూతి, కుంకుమ, పసుపు, నెయ్యి, అష్టోత్తర అర్చన ప్రసాదం ఉంటాయి. ఈ మొత్తం కిట్ ధర రూ.450. ఒకరు ఒకే రిసిప్ట్‌పై 10 వరకు ప్రసాదం కిట్స్‌ని ఆర్డర్ చేయొచ్చు. అంతకన్నా ఎక్కువ కావాలంటే మరో రిసిప్ట్ పైన బుక్ చేయాలి. (ప్రతీకాత్మక చిత్రం)