Home » photogallery » national »

KNOW ABOUT INDIAS RS 48000 CRORE TEJAS FIGHTER JET DEAL WITH HAL BA

Tejas Fighter Jet: కేంద్రం రూ.48వేల కోట్ల తేజస్ డీల్ గురించి తెలుసుకోండి..

భారత ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సైన్యాన్ని మరింత బలోపేతం చేసేందుకు తేజస్ యుద్ధవిమానాలను కొనుగోలు చేయాలని నిర్ణయించింది. రూ.48,000 కోట్ల విలువైన ఈ డీల్ గురించి తెలుసుకుందాం.