Pics | కేరళలో భారీ వర్షాలు...కొండ చరియలు విరిగిపడి 15 మంది సజీవ సమాధి

భారీ వర్షాలతో కేరళలోని ఇడుక్కి జిల్లా రాజమలలో కొండ చరియలు విరిగిపడి 15 మంది దుర్మరణం చెందగా..పలువురు గల్లంతయ్యారు. ఘటనా స్థలి వద్ద రెస్క్యూ ఆపరేషన్ కొనసాగిస్తున్నారు.