హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » ఇండియా న్యూస్ »

Kerala Floods: కేరళను మళ్లీ కాటేస్తున్న వరదలు.. మునిగిపోతున్న గ్రామాలు..

Kerala Floods: కేరళను మళ్లీ కాటేస్తున్న వరదలు.. మునిగిపోతున్న గ్రామాలు..

Kerala Floods: కేరళలోని వివిధ ప్రాంతాల్లో వరదల్లో చిక్కుకొని... ఇప్పటికే 25 మంది చనిపోయారు. మృతుల సంఖ్య పెరుగుతోంది. ప్రస్తుతం కేరళ అంతటా భారీ వర్షాలు కురుస్తున్నాయి. నదులు, వాగులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. ముఖ్యంగా ఇడుక్కి, మలప్పురం, కోలికోడ్‌ జిల్లాల్లో రెడ్ అలర్ట్ ప్రకటించారు. మరో రెండు రోజులు అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. అప్రమత్తమైన పినరయ్ విజయన్ ప్రభుత్వం... తెల్లారే ఎమర్జెన్సీ మీటింగ్ పెట్టి... అప్రమత్తంగా ఉండాలని అందర్నీ ఆదేశించింది.

Top Stories