Lockdown: మరో వారం రోజులు లాక్ డౌన్ పొడిగింపు.. ఉల్లంఘిస్తే భారీ జరిమానా.. ఎక్కడంటే..

Lockdown: లాక్ డౌన్ విధించినా కొన్ని జిల్లాల్లో కరోనా కేసులు తగ్గుముఖం పట్టడం లేదు. వైరస్ వ్యాప్తి విపరీతంగా పెరుగుతూనే ఉంది. దీంతో అక్కడ మరో వారం రోజుల పాటు లాక్ డౌన్ పొడిగించారు.