Karnataka CM: కర్ణాటక నెక్ట్స్ సీఎం ఆయనే... బీజేపీ వర్గాల టాక్

Karnataka CM: లింగాయత్‌ల మద్దతున్న యడ్యూరప్పను సాగనంపిన బీజేపీ... మరి ఆ ముఖ్యమంత్రి పదవిలో ఎవర్ని కూర్చోబెట్టబోతోంది? అన్ని అర్హతలూ ఉన్న నేతగా ఎవర్ని ఎంచుకుంటోంది?