హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » ఇండియా న్యూస్ »

Road Accident: ఘోర రోడ్డు ప్రమాదం.. బస్సు బోల్తాపడి 8 మంది దుర్మరణం

Road Accident: ఘోర రోడ్డు ప్రమాదం.. బస్సు బోల్తాపడి 8 మంది దుర్మరణం

Karnataka Road Accident: కర్నాటకలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రైవేట్ బస్సు బోల్తా పడి ఎనిమిది మంది మరణించారు. తుమకూరు జిల్లాలో శనివారం ఉదయం ఈ ఘటన జరిగింది.

  • |

Top Stories