ఎక్కువమంది చదివినవి

మరింత చదవండి
హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » ఇండియా న్యూస్ »

Jammu and kashmir: చీనాబ్ వంతెనను పరిశీలించిన కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్..

Jammu and kashmir: చీనాబ్ వంతెనను పరిశీలించిన కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్..

Chenab River bridge: జమ్మూ కాశ్మీర్‌లోని చీనాబ్ నదిపై ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రైల్వే వంతెన త్వరలో రైళ్ల రాకపోకలకు అందుబాటులోకి రానుంది. ప్రపంచంలోని ఎత్తైన రైల్వే వంతెన నదికి 359 మీ (1,178 అడుగులు) ఎత్తులో చీనాబ్ నదిపై విస్తరించి ఉంది.

Top Stories