కాగా, జూన్ 27న జమ్మూ ఎయిర్‌ఫోర్స్ స్టేషన్‌పై గుర్తు తెలియని వ్యక్తులు డ్రోన్ల ద్వారా రెండు బాంబులను జారవిడిచారు. ఆ ఘటనలో ఓ భవనం పైకప్పును రంధ్రం పడింది. ఇద్దరు సిబ్బందికి గాయాలయ్యాయి. అప్పటి నుంచి అంతర్జాతీయ సరిహద్దు వెండి ఏదో ఒక చోట డ్రోన్లు కనిపిస్తూనే ఉన్నాయి.