Home » photogallery » national »

JAMMU AND KASHMIR GOVERNOR STARTED HELICOPTER SERVICES TO AMARNATH YATRA AK

Amarnath Yatra: అమర్‌నాథ్ యాత్రికులకు గుడ్ న్యూస్.. హెలికాప్టర్ బుకింగ్ సర్వీస్ ప్రారంభం.. ధరలు ఎంతంటే..

Amarnath Yatra: తొలిసారిగా భక్తులు శ్రీనగర్ నుంచి పంచతర్ణి వరకు సులభంగా ప్రయాణించి ఒకే రోజులో పవిత్ర యాత్రను పూర్తి చేసుకోవచ్చని జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా తెలిపారు.