Home » photogallery » national »

INTERNATIONAL YOGA DAY 2022 UPDATES PM NARENDRA MODI PERFORMS YOGA IN MYSURU MODI SAYS YOGA BRINGS PEACE MKS

International Yoga Day 2022 : మైసూరులో మోదీ యోగాసనాలు -15వేల మందితో కలిసి ఇలా..

అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా యావత్ భారతావని యోగాసనాలు వేసింది. ఏడాదిలో పగటి సమయం ఎక్కువగా ఉండే జూన్ 21న ప్రపంచ దేశాల్లోనూ యోగా డే కొనసాగుతున్నది. మైసూరులో జరిగిన ప్రధాన వేడుకలో ప్రధాని మోదీ యోగా చేశారు. ఆ వివరాల చిత్రమాలిక ఇది..