Yoga Day 2021: ఘనంగా అంతర్జాతీయ యోగా దినోత్సవం... ఆసనాలు వేస్తున్న భారతావని

International Yoga Day 2021: నేడు అంతర్జాతీయ యోగా దినోత్సవం కావడంతో... ప్రపంచ దేశాలతోపాటూ... యోగాకి పుట్టినిల్లైన ఇండియాలో యోగా దినోత్సవం ఘనంగా జరుగుతోంది. ఆ దృశ్యాల్ని చూద్దాం.