International Yoga Day 2020 : అంతర్జాతీయ ఆరో యోగా దినోత్సవం ఎలాంటి హంగామా లేకుండా ప్రారంభమైంది. ప్రజలంతా తమ తమ ఇళ్లలో సోషల్ డిస్టాన్స్ పాటిస్తూ... యోగా చేస్తున్నారు. ఇక సరిహద్దుల్లో సైనికులు... మైనస్ ఉష్ణోగ్రతల్లో రకరకాల ఆసనాలు వేస్తూ... యోగా డే జరుపుకుంటున్నారు.