Home » photogallery » national »

INTERNATIONAL YOGA DAY 2019 DOGS AND HORSES PERFORMS YOGA NK

Yoga Day 2019 : యోగా చేసిన కుక్కలు, గుర్రాలు...

International Yoga Day 2019 : దేశవ్యాప్తంగా యోగా దినోత్సవం జరుగుతున్న వేళ... కుక్కలు, గుర్రాలు చేసిన యోగా అందర్నీ ఆకర్షిస్తోంది. అరుణాచల్ ప్రదేశ్‌లో ఇండో టిబెటన్ బోర్డర్ ట్రూప్స్... తమ కుక్కలు, గుర్రాలతో యోగా చేయించారు. ఆర్మీ డాగ్ యూనిట్ లో కుక్కలు చేసిన యోగా చర్చనీయాంశం అయ్యింది.