Indian Railways: మహిళలను గౌరవించేందుకు రకరకాల పద్ధతులున్నాయి. వాటిలో భారత రైల్వే శాఖ తనదైన శైలిని చూపించింది. దేశంలోని చాలా రైల్వే స్టేషన్లకు వయలెట్ కలర్ లైటింగ్స్ ఏర్పాటు చేసింది. దాంతో ఆ రైల్వేస్టేషన్లన్నీ సరికొత్తగా దర్శనమిచ్చాయి. ఈ సంవత్సరం మహిళా దినోత్సవ థీమ్ కలర్ వయలెట్. అందువల్ల రైల్వే శాఖ... ఆ రంగుతోనే స్టేషన్లను తీర్చిదిద్దింది. (image credit - twitter)