భారత మొదటి ప్రధాని..జవహర్ లాల్ నెహ్రూ న్యాయ శాస్త్రాన్ని చదివారు. Photo: News18 Creative లాల్ బహదూర్ శాస్త్రి.. ఫిలోసఫిని చదివారు. Photo: News18 Creative ప్రధాని ఇందిరా గాంధీ హిస్టరీతో పాటు..పొలిటికల్ సైన్స్, ఎకనామిక్స్ కూడా చదివారు. Photo: News18 Creative ప్రధాని మోరార్జీ దేశాయ్ ఫిజిక్స్ తో పాటు..మాథమెటిక్స్ కూడా చదివారు. Photo: News18 Creative ప్రధాని చరణ్ సింగ్ న్యాయ శాస్త్రాన్ని చదివారు. Photo: News18 Creative ప్రధాని రాజీవ్ గాంధీ ఇంజనీరింగ్‌ను చదివారు. Photo: News18 Creative ప్రధాని VP సింగ్ న్యాయ శాస్త్రంతో పాటు..ఫిజిక్స్ సబ్జెక్ట్స్ కూడా చదివారు. Photo: News18 Creative ప్రధాని చంద్ర శేఖర్ పొలిటికల్ సైన్స్ చదివారు. Photo: News18 Creative ప్రధాని PV నరసింహా రావు న్యాయ శాస్త్రాన్ని చదివారు. Photo: News18 Creative ప్రధాని అటల్ బిహారి వాజ్‌పేయ్ పొలిటికల్ సైన్స్ చదివారు. Photo: News18 Creative ప్రధాని H D దేవేగౌడ ఇంజనీరింగ్ చదివారు. Photo: News18 Creative ప్రధాని I K గుజ్రాల్ కామర్స్‌ను చదివారు. Photo: News18 Creative కాంగ్రెస్ పార్టీ నుండి ఎన్నికైన ప్రధాని మన్మోహన్ సింగ్..ఎకానమిక్స్ చదివారు. Photo: News18 Creative ప్రస్తుత భారత ప్రధాని..నరేంద్ర మోదీ రాజనీతి శాస్త్రాన్ని చదివారు. Photo: News18 Creative