Home » photogallery » national »

INDIAS FIRST VERTICAL LIFT RAILWAY SEA BRIDGE AT PAMBAN IN TAMIL NADU PVN

See Pics : సముద్రంపై కొత్త వంతెన..దేశపు తొలి వర్టికల్ లిఫ్ట్ రైల్వే బ్రిడ్జి ఫొటోలు విడుదల

తమిళనాడు రాష్గ్రంలోని రామేశ్వరంలో కడుతున్న భారతదేశపు మొట్టమొదటి వర్టికల్ లిఫ్ట్ రైల్వే సీ బ్రిడ్జి ఫొటోలను శుక్రవారం ఇండియన్ రైల్వే విడుదల చేసింది. ఈ వర్టికల్ లిఫ్ట్ రైల్వే సీ బ్రిడ్జి ఈ ఏడాది చివరి నాటికి వినియోగించుకునేందుకు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.