హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » ఇండియా న్యూస్ »

INS Visakhapatnam: శత్రువులకు సవాల్ విరేందుకు సై అన్న ఐఎన్‌ఎస్‌ విశాఖపట్నం.. ప్రత్యేకతలెన్నో!

INS Visakhapatnam: శత్రువులకు సవాల్ విరేందుకు సై అన్న ఐఎన్‌ఎస్‌ విశాఖపట్నం.. ప్రత్యేకతలెన్నో!

INS Visakhapatnam: భారత నావికాదళం బలం మరింత పెరిగింది. శత్రువలను చీల్చి చెండాడేందుకు బ్రహ్మాస్త్రం సిద్ధమైంది. సమర శంఖం పూరిస్తూ రంగంలోకి దిగింది. ఒక్కొక్కరికాదు.. వంద మందిని ఒకే సారి మట్టుబెడతా అంటూ సైన్యానికి భరోసా ఇస్తోంది. అదే ఐఎన్ఎస్ విశాఖపట్నం.. భారత యుద్ధ నౌకను కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ జాతికి అంకితం చేశారు. ఇంతకీ దీని ప్రత్యేకతలేంటో తెలుసా..?

Top Stories