India’s Fertility Rate: దేశంలో జ‌నాభా త‌గ్గుతుందా.. నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే -5 గ‌ణాంకాలు ఏం చెబుతున్నాయి

ప్రపంచంలోనే రెండో అతిపెద్ద జనాభా గల దేశంగా పేరొందిన భారత్‌లో గత కొన్నేళ్లుగా జనాభా తగ్గుముఖం పడుతోంది. ఈ విష‌యాన్ని నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే -5 తాజా గణాంకాలు వెల్లడించాయి.