Home » photogallery » national »

INDIAN RAILWAYS OFFERING DISPOSAL KITS FOR PASSENGERS SEE WHAT IT CONTAINS BA

Indian Railways: రైల్వే డిస్పోజబుల్ కిట్, ఐడియా సూపర్ ఉంది.. అందులో ఏమేం ఉంటాయంటే..

ఇప్పుడు రైల్వే మరికొన్ని నిర్ణయాలు తీసుకుంది. ప్రయాణికుల కోసం కొత్తగా డిస్పోజబుల్ కిట్ తీసుకొచ్చింది. దాని వల్ల కొన్ని ప్రయోజనాలు ఉన్నాయి. మొత్తం మూడు రకాలైన డిస్పోజబుల్ కిట్స్ అందుబాటులోకి తీసుకొచ్చింది రైల్వే శాఖ.