హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » ఇండియా న్యూస్ »

Indian Railways: రైళ్లలో కొత్త సదుపాయం.. TTEలకు డబ్బులు ఇవ్వాల్సిన పనిలేదు

Indian Railways: రైళ్లలో కొత్త సదుపాయం.. TTEలకు డబ్బులు ఇవ్వాల్సిన పనిలేదు

Indian Railways: రైల్వే స్టేషన్లు, రైళ్లలో టీటీఈ (Travelling Ticket Examiners)ఉంటారు కదా. టికెట్ తీసుకోకున్నా, ఇతర నిబంధనలను ఉల్లంఘించినా జరిమానాలు వసూలు చేస్తుంటారు. ఐతే ఇక నుంచి వారికి నగదు చెల్లించాల్సిన అవసరంలేదు. రైల్వే అధికారులు కొత్త సదుపాయాన్ని తీసుకొచ్చారు.

  • |

Top Stories