Home » photogallery » national »

INDIAN RAILWAYS CLARIFIES ON NEW LUGGAGE POLICY SAYS NOT NEW CIRCULAR ISSUE REGARDING IT AK

Indian Railway: ప్రయాణికులకు గుడ్ న్యూస్.. ఆ వార్తల్లో నిజం లేదన్న రైల్వేశాఖ

Railway Luggage: భారతీయ రైల్వే నిబంధనల ప్రకారం.. వివిధ కేటగిరీలలోని రైల్వే ప్రయాణికులు తమ వద్ద రైలు కంపార్ట్‌మెంట్‌లో 40 కిలోల నుండి 70 కిలోల వరకు భారీ లగేజీని ఉంచుకోవచ్చు.