Trains Cancelled: ఇవాళ్టి నుంచి మూడు నెలల పాటు ఈ రైళ్లు రద్దు.. పూర్తి జాబితా ఇదే

Trains Cancelled: పశ్చిమ రైల్వే పరిధిలో 12 రైళ్లు రద్దయ్యాయి. మరో మూడు నెలల వరకు ఈ రైళ్లు అందుబాటులో ఉండవు. శీతాకాలంలో నిర్వహణా కారణాల వల్ల వీటిని రద్దు చేసినట్లు పశ్చిమ రైల్వే ప్రకటించింది. గుజరాత్, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్‌లో రాకపోకలు సాగించే ఈ రైళ్ల వివరాలను ఇక్కడ చూడండి.