Home » photogallery » national »

INDIAN RAILWAYS ALL SET TO INTRODUCE FIRST BATCH OF TRAIN HOSTESSES MS

విమానాల్లో లాగే రైళ్లల్లోనూ.. త్వరలోనే ట్రైన్ హెస్టెస్ సర్వీస్ షురూ..

ఎయిర్ హెస్టెస్ గురించి విన్నాం.. కానీ ట్రైన్ హెస్టెస్ ఏంటి అనుకుంటున్నారా..? భారతీయ రైల్వే ప్రయాణికులు త్వరలోనే రైళ్లల్లో 'ట్రైన్ హెస్టెస్' ఆతిథ్యాన్ని స్వీకరించబోతున్నారు. విమానాల్లో ఎలాగైతే.. మర్యాదపూర్వక ఆహ్వానాలతో అతిథి మర్యాదలు చేస్తారో.. రైళ్లల్లోనూ ఇకనుంచి వారి సందడి కనిపించనుంది.