కరోనా నేపథ్యంలో ప్రయాణీకుల భద్రత కోసం, భారతీయ రైల్వే ఏసీ క్లాస్ ప్రయాణికులకు బెడ్రోల్ సదుపాయాన్ని నిలిపివేసింది. రిజర్వేషన్ టిక్కెట్లపై మాత్రమే ప్రయాణించడానికి అనుమతించింది. రైలులో బెడ్రోల్ సౌకర్యం మూసివేయడంతో ప్రయాణికులు దుప్పట్లు, బెడ్ షీట్లను వెంట తీసుకెళ్లాల్సి వచ్చింది. అయితే కొత్త సంవత్సరంలో రైల్వే తన ప్రయాణీకుల సౌకర్యార్థం కోసం కొత్త విధానాన్ని ప్రారంభించబోతోంది.(ప్రతీకాత్మక చిత్రం)