International Yoga Day: ఐఎన్ఎస్ విరాట్‌పై యోగా డే సెలబ్రేషన్స్

అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని... భారత నావికా దళం యోగాడే సెలబ్రేషన్స్ ఘనంగా నిర్వహించింది. అత్యంత పాత విమాన వాహన నౌక అయిన ఐఎన్ఎస్ విరాట్‌పై నావీ యోగా ఆసనాలు నిర్వహించింద. ఈ కార్యక్యమంలో నావీ అధికారులతోపాటు పలువురు నావీ కుటుంబాలకు చెందినవారు కూడా ఉత్సాహంగా పాల్గొన్నారు.