దేశంలో కరోనా కేసులు వెల్లువలా వస్తుండటంపై ప్రధాని నరేంద్ర మోదీ ఆందోళన వ్యక్తం చేశారు. కరోనా పరిస్థితిపై ఆదివారం నాడు ఉన్నత స్థాయి రివ్యూ నిర్వహించిన ఆయన.. పిల్లలకు కొవిడ్ టీకాల పంపిణీని మిషన్ మోడ్ లో చేపట్టాలని అధికారుల్ని ఆదేశించారు. అలాగే సోమవారం నుంచి మొదలయ్యే బూస్టర్ డోసు పంపిణీని కూడా వేగంగా చేపట్టాలన్నారు.(ప్రతీకాత్మక చిత్రం)