Home » photogallery » national »

INDIA REPORTS 58077 FRESH COVID19 CASES 150407 RECOVERIES AND 657 DEATHS IN THE LAST 24 HOURS SK

India Corona Bulletin: భారత్‌లో భారీగా తగ్గిన కరోనా కేసులు.. మళ్లీ సాధారణ పరిస్థితులు..

India Corona Bulletin: భారత్‌లో కరోనా వ్యాప్తి బాగా తగ్గింది. కొత్త కేసులు భారీగా తగ్గడంతో మళ్లీ సాధారణ పరిస్థితులు నెలకొన్నాయి. మరి గడిచిన 24 గంటల్లో ఎన్ని కేసులు వచ్చాయో... ఎంత మంది మరణించారో తెలుసా..?