Home » photogallery » national »

INDIA REPORTS 42982 NEW COVID19 CASES 41726 RECOVERIES AND 533 DEATHS IN THE LAST 24 HOURS AS PER THE UNION HEALTH MINISTRY SK

India Corona Cases: భారత్‌లో పెరుగుతున్న కరోనా కేసులు.. కొత్తగా ఎన్ని వచ్చాయంటే..

India Corona cases: ఇండియాలో థర్డ్ వేవ్ తప్పదని నిపుణులు హెచ్చరిస్తున్న నేపథ్యంలో కొత్త కేసులు పెరగడం ఇప్పుడు ఆందోళన కలిగిస్తోంది. రోజు రోజుకూ ఇన్‌ఫెక్షన్‌ల సంఖ్య పెరుగుతుంది. మరి నిన్న ఎన్ని కేసులు నమోదయ్యాయి? ఎంత మరణించారు? పూర్తి వివరాలను ఇక్కడ తెలుసుకుందాం.