India Covid: ఇండియాలో 118 రోజుల కనిష్టానికి కరోనా కొత్త కేసులు. తాజా బులిటెన్ అప్‌‌డేట్స్

India Covid: ఇండియాలో కరోనా కేసులు తగ్గుతుంటే... ఇండొనేసియాలో విపరీతంగా పెరుగుతున్నాయి. నిన్న ప్రపంచంలో ఎక్కువ కేసులు నమోదైనది ఆ దేశంలోనే. తాజా అప్‌డేట్స్ తెలుసుకుందాం.