Home » photogallery » national »

INDIA REPORTS 268833 FRESH COVID CASES AND 122684 RECOVERIES IN THE LAST 24 HOURS HERE LATEST BULLETIN SK

India Corona Bulletin: ఉప్పెనలా విరుచుకుపడుతున్న కరోనా.. తాజా బులెటిన్ వివరాలు

India Corona: భారత్‌లో కరోనా ఉప్పెనలా విరుచుకుపడుతోంది. ఒమిక్రాన్ దెబ్బకు లక్షల్లో కొత్త కేసులు వస్తున్నాయి. మరి గడిచిన 24 గంటల్లో ఎన్ని కేసులు వచ్చాయో ఇక్కడ తెలుసుకుందాం.