India corona updates: భారత్‌లో కరోనా తాజా పరిస్థితి ఇదీ.. కొత్త కేసులు ఎన్నంటే..

India Corona Updates: భారత్‌లో కరోనా కేసులు భారీగా తగ్గాయి. యాక్టివ్ కేసులతో పాటు మరణాలు కూడా తగ్గడం ఊరటనిచ్చే విషయం. మరి గడిచిన 24 గంటల్లో ఎంత మందికి కరోనా పాజిటివ్ వచ్చింది? ఎంత మంది మరణించారు? ఈ వివరాలను ఇక్కడ తెలుసుకుందాం.