హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » ఇండియా న్యూస్ »

Coronavirus India Updates : మళ్లీ పెరిగిన వైరస్ వ్యాప్తి -కొత్తగా 10,197కేసులు, 301 మరణాలు

Coronavirus India Updates : మళ్లీ పెరిగిన వైరస్ వ్యాప్తి -కొత్తగా 10,197కేసులు, 301 మరణాలు

దేశంలో కరోనా మహమ్మారి వ్యాప్తి మళ్లీ పెరిగింది. కేంద్ర ఆరోగ్య శాఖ బుధవారం నాడు విడుదల చేసిన బులిటెన్ లోని వివరాల ప్రకారం, నిన్నటి కంటే ఇవాళ 15 శాతం అధికంగా కొత్త కేసులు నమోదయ్యాయి. మరణాల సంఖ్య కూడా తగ్గలేదు. అయితే, రికవరీలు పెరగడంతో యాక్టివ్ కేసులు 527రోజుల కనిష్టానికి చేరాయి. జమ్మూకాశ్మీర్ లో వైరస్ వ్యాప్తి పెరగడంతో అక్కడ మళ్లీ నైట్ కర్ఫ్యూ విధించారు. వివరాలివి..