హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » ఇండియా న్యూస్ »

Rain Alert: రానున్న రెండు గంటల్లో అక్కడ వద్దన్నా కుండపోత వానే.. కీలక ప్రకటన చేసిన వాతావరణ శాఖ

Rain Alert: రానున్న రెండు గంటల్లో అక్కడ వద్దన్నా కుండపోత వానే.. కీలక ప్రకటన చేసిన వాతావరణ శాఖ

న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీని వానలు ముంచెత్తుతున్నాయి. అక్కడ వాతావరణాన్ని గమనిస్తే ఇప్పుడప్పుడే వాన ముసురు తగ్గేలా కనిపించడం లేదు. పైగా.. వాతావరణ శాఖ తాజా హెచ్చరికతో ఢిల్లీలో ఎవరూ ఇంట్లో నుంచి బయట కాలు పెట్టే పరిస్థితి కనిపించడం లేదు.

Top Stories