India Covid: భారత్‌కి థర్డ్ వేవ్ ముప్పు... ప్రజలు జాగ్రత్తలు తీసుకోవట్లేదని నిపుణుల ఆందోళన

Covid 19 Updates: ఇండియాలో కరోనా సెకండ్ వేవ్ పూర్తిగా తొలగకముందే... థర్డ్ వేవ్ వస్తుందనే అంచనాలు తెరపైకి వస్తున్నాయి. ప్రజలు మళ్లీ కరోనాను తేలిగ్గా తీసుకుంటున్నారని ఆరోగ్య నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తాజా బులిటెన్ల అప్‌డేట్స్ చూద్దాం.