Home » photogallery » national »

INDIA COVID INDIA REPORTS 45951 NEW CORONA CASES IN LAST 24 HOURS TUESDAY SLIGHT INCREASE THAN MONDAY NK

India Covid: ఇండియాలో మళ్లీ పెరిగిన కరోనా కేసులు... జాగ్రత్తగా ఉండకపోతే ప్రమాదమే!

Covid 19 Updates: ఇండియాలో కరోనా కొత్త కేసులు మళ్లీ పెరిగాయి. తగ్గాల్సినవి పెరిగితే ప్రమాదమే. ఇంకా సెకండ్ వేవ్ ముప్పు తొలగిపోలేదని ఈ రోజువారీ నమోదవుతున్న కేసులే చెబుతున్నాయి.