India COVID: భారత్‌లో ఆందోళనకరంగా కరోనా కేసులు.. కేంద్ర బులిటెన్ అప్‌డేట్స్

Corona Updates: ఇండియాలో యాక్టివ్ కేసులు 7,766 పెరిగాయి. కొత్త కేసులు కూడా ఎక్కువగానే వస్తున్నాయి. పరిస్థితి కొంత ఆందోళనకరంగానే ఉంది. జాగ్రత్తలు తీసుకోకపోతే థర్డ్ వేవ్ వచ్చేలా ఉంది.