World Covid: ప్రపంచాన్ని పట్టిపీడిస్తున్న డెల్టా వేరియంట్.. ఇండియాలోనూ తొలగని ముప్పు

Covid 19 Updates: కరోనా పేరు మర్చిపోయి... డెల్టా పేరు పదే పదే మాట్లాడేలా చేస్తోంది ఆ వేరియంట్. ప్రపంచ దేశాలు దాని నుంచి ఎలా బయటపడాలో అర్థం కాక ఆందోళన చెందుతున్నాయి.