ప్రపంచ దేశాల్లో కరోనా కేసులు స్వల్పంగా తగ్గాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా 8,36,173 మంది వైరస్ బారినపడగా.. మరో 1,917 మంది ప్రాణాలు కోల్పోయారు. మొత్తం కేసుల సంఖ్య 58,07,00,946కు చేరింది. ఇప్పటివరకు వైరస్‌తో 64,17,323 మంది మరణించారు. (ప్రతీకాత్మక చిత్రం)